పవన్ కళ్యాణ్‌‌కు కొడుకు పుట్టడంపై…. రామ్ గోపాల్ వర్మ కామెంట్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ తండ్రయిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం నుండి తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో దీని గురించే ఎక్కువ చర్చ సాగుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు లక్షల సంఖ్యలో స్పందిస్తుండటంతో సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. పవన్ కళ్యాణ్‍‌కు ఇది నాలుగో సంతానం. ఇప్పటికే ఆయనకు మాజీ భార్య రేణు దేశాయ్ ద్వారా అకీరా నందన్, ఆద్యా జన్మించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అన్న లెజెనివాను పెళ్లాడిన పవర్ స్టార్ పోలెనా అనే కూతురుకు జన్మినిచ్చారు. ఈ దంపతులకు తాజాగా మరో కుమారుడు జన్మించాడు.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: